AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ క్రికెటర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

సినిమా ఇండస్ట్రీలోకి ఇప్పటికే కొంతమంది క్రికెటర్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. . ఇప్పటికే హరిభజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే శ్రీశాంత్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ధోని నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే యాడ్స్ తోనూ బిజీగా ఉన్నాడు ధోని.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ క్రికెటర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Cricketer
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2025 | 6:26 PM

Share

సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది క్రికెటర్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హరిభజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే శ్రీశాంత్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ధోని యాడ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నిర్మాతగా మారి సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ధోని బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఇంతకూ ఆ స్టార్ క్రికెటర్ ఎవరంటే..

ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తమిళ సినిమా ద్వారా నటుడిగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని లోగన్ దర్శకత్వం వహిస్తుండగా, డ్రీమ్ నైట్ స్టోరీస్ బ్యానర్‌పై శ్రవణ కుమార్ నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రైనా కీలక పాత్రలో కనిపించనున్నాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో అనౌన్స్ చేశారు. ఇందులో క్రికెటర్ శివమ్ దూబే నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

రైనా, ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో తన కుటుంబంతో ఉంటూ, వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రైనా, “చిన్న తలా”గా తమిళనాడులో విశేష అభిమానులను సంపాదించాడు. ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్ వంటి ఇతర క్రికెటర్లు కూడా గతంలో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. రైనాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. రైనాను మిస్టర్ ఐపీఎల్ అని పిలుస్తుంటారు ఆయన అభిమానులు. మరి రైనా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.

ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా

View this post on Instagram

A post shared by CricTracker (@crictracker)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్