Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

కొంతమంది సినిమా తారాల చిన్ననాటి ఫోటోలు చూస్తే.. అప్పుడు ఇలా ఉండేవారా..! అని ఆశ్చర్యపోతాం.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించిన వాళ్లు...

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Mahesh
Follow us

|

Updated on: Sep 24, 2021 | 8:27 AM

కొంతమంది సినిమా తారాల చిన్ననాటి ఫోటోలు చూస్తే.. అప్పుడు ఇలా ఉండేవారా..! అని ఆశ్చర్యపోతాం.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించిన వాళ్లు.. ఇప్పుడు ఏకంగా హీరోలు- హీరోయిన్లుగా మారిపోయారు. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎత్తుకున్న ఈ చిన్నది .. ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఎవరో గుర్తు తెలుస్తుందా..? తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగులో మంచి అవకాశం దొరికితే సినిమా చేయాలని చూస్తుంది ఈ బ్యూటీ ఇంతకు మహేష్ చేతిలో ఉన్న ఈ క్యూట్ బేబీ ఎవరంటే..

మహేష్ ఎత్తుకుంటే ఎవరినో చూపిస్తున్న ఈ చిన్న పాపా ఎవరో కాదు .. హీరోయిన్ శ్రీదివ్య. మనసారా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీదివ్య. ఆతర్వాత తెలుగులో బస్ స్టాప్ , కేరింత సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ తెలుగమ్మాయి. అక్కడ విశాల్, కార్తీ,  శివకార్తికేయన్‌‌‌లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలో నటించింది శ్రీదివ్య. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. మహేష్ బాబు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. నిజానికి ఇప్పుడు ఇంకా వయసు తగ్గినట్టు కనిపిస్తున్నారు. కానీ ఆయన సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇలా హీరోలు, హీరోయిన్లుగా మారిపోతున్నారు.

Sri Divya

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love Story Twitter Review: ‘లవ్ స్టోరీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే…

Prabhas: ఆ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. లవ్‌స్టోరీపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.

Ram Gopal Varma: ‘మహా సముద్రం’ ట్రైలర్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే. ఆర్జీవీ మాటల్లో ఎలా ఉందంటే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..