Singer Sunitha: డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా కుందనపు బొమ్మ సునీత.. ఫిమేల్ లీడ్‌గా సినిమాల్లోకి !

సింగర్ సునీత.. సునీత రామ్‌గా మారాక.. పూర్తిగా న్యూ ఏజ్‌ ఆఫ్ లైఫ్‌ని టేస్ట్‌ చేస్తున్నారు. ఇంకోమాటలో చెప్పాలంటే తన జిందగీలో త్రీసిక్స్‌టీ డిగ్రీస్‌ ఎంజాయ్‌మెంట్‌..

Singer Sunitha: డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా కుందనపు బొమ్మ సునీత.. ఫిమేల్ లీడ్‌గా సినిమాల్లోకి !
Sunitha Dance
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Apr 19, 2021 | 10:25 AM

సింగర్ సునీత.. సునీత రామ్‌గా మారాక.. పూర్తిగా న్యూ ఏజ్‌ ఆఫ్ లైఫ్‌ని టేస్ట్‌ చేస్తున్నారు. ఇంకోమాటలో చెప్పాలంటే తన జిందగీలో త్రీసిక్స్‌టీ డిగ్రీస్‌ ఎంజాయ్‌మెంట్‌ ఇప్పుడే చూస్తున్నారామె. టీవీ రియాలిటీ షోల్లో హండ్రెడ్ పర్సెంట్‌ జోష్‌తో కనిపిస్తున్న సునీత… నాతో మామూలుగా వుండదు అని ఓపెన్‌గా చెప్పేశారు. ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టూ షేడ్స్‌ ఆఫ్‌ కెరీర్స్‌నీ పార్లల్‌గా ఫినిష్ చేస్తూ.. స్టార్ స్టేటస్‌ని దక్కించుకోవడం కేవలం సునీతకు మాత్రమే చెల్లింది. ఇకనుంచి సునీతలో థర్డ్ డైమెన్షన్‌ కూడా చూడబోతున్నామా? ఎందుకంటే… ఎప్పుడూ గాత్రం మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తూ.. రికార్డింగ్ స్టూడియోల్లో కనిపించే సునీత.. ఇప్పుడు కొత్తగా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా వున్నారు.

అద్భుతంగా పాడడమే కాదు… అందంగా నవ్వడం… కళ్లతో భావాల్ని పలికించడం ఇవన్నీ సునీత ఉపద్రష్టకున్న వెరీ యూనిక్ స్పెషాలిటీస్. పదహారణాల కళాకారిణి అనే ట్యాగ్‌ని పరిపూర్ణం చేసుకుంటూ.. త్వరలో వెండితెరపై మెరిసినా మెరుస్తారేమో…!. శేఖర్ కమ్ముల మూవీ అనామికలో ప్రమోషనల్ సాంగ్‌ చేసిన సునీత… అడపాదడపా స్క్రీన్‌ అప్పియరెన్స్ ఇస్తూనే వున్నారు. అలనాటి సౌందర్య నుంచి అనుష్క, తమన్నా దాకా దాదాపు 50 మంది హీరోయిన్లకు గొంతు అరువిచ్చి.. వాళ్ల బ్రైట్‌ కెరీర్‌కి డైరెక్ట్‌గా హెల్ప్‌ అయ్యారు. త్వరలో తానే ఫిమేల్ లీడ్‌గా సినిమాల్లో కనిపిస్తారా అనేది సునీత ఫ్యాన్ ఫాలోయింగ్‌లో రెయిజ్ అవుతున్న గోల్డెన్ డౌట్.

Also Read: ఏపీలో రెండు నెలల పాటు చేపల వేట బ్యాన్.. మత్స్యకారులకు పది వేల రూపాయల భృతి.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బు

మానవత్వమా నీవెక్కడ..? బాలుడి శరీరంపై సలసలా కాగే నీటిని పోసిన పెద్దనాన్న

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?