AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఎంత క్యూట్‌గా ఉన్నారో మీకైనా అర్ధమవుతుందా..! సీరియల్ బ్యూటీ వయ్యారాలకు నెటిజన్స్ ఫ్లాట్

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి

మీరు ఎంత క్యూట్‌గా ఉన్నారో మీకైనా అర్ధమవుతుందా..! సీరియల్ బ్యూటీ వయ్యారాలకు నెటిజన్స్ ఫ్లాట్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2025 | 1:20 PM

Share

సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కి కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ కు మించి గ్లామర్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ బ్యూటీ తన అందం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె గ్లామర్ ను కుర్రాళ్లకు కవితలతో తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరు.? ఆమె చేసిన మాయ ఏంటో ఒక్కసారి చూద్దాం.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

సీరియల్స్ తో తన నటనతో.. సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఆ పాత్రలో ఆ మధ్య హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. ఈ చిన్నది ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో కూడా తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని రీల్స్ , ఫోటోలు షేర్ చేసింది. ఈ వీడియోల్లో నడుము అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి వీడియోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎంత క్యూట్‌గా ఉన్నారో మీకైనా అర్ధమవుతుందా..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..