AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఏం అందంరా బాబు..! సీరియల్‌లో అమాయకంగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం

సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాయో సీరియల్స్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.సాయంత్రం అయితే చాలు ఇంట్లో ఆడవాళ్ళందరూ టీవీలకు అతుక్కుపోతారు.. ఈ మధ్య మగాళ్లు కూడా టీవీ సీరియల్స్ కు అట్రాక్ట్ అవుతున్నారు. ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే చాలు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల కొట్టేసుకుంటుంటారు.

ఆహా.. ఏం అందంరా బాబు..! సీరియల్‌లో అమాయకంగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2025 | 3:24 PM

Share

సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు  మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా తమ అందాలతో మతిపోగొడుతున్నారు. తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చాలా ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి సీరియల్స్ లో మల్లి సీరియల్ ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కు మంచి ప్రేక్షాదరణ ఉంది. ఇక ఈ సీరియల్ లో నటించిన లాస్య తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.  మల్లి సీరియల్‌లో పద్ధతికి చీర కట్టినట్లుగా ఉండే లాస్య బయట మాత్రం చాలా మోడ్రన్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు మాములుగా ఉండవు.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాస్య తన క్రేజీ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు చూసిన నెటిజన్స్ సీరియల్ కు సోషల్ మీడియాలో ఇంత చేంజ్ ఏంటో.. అంటూ షాక్ అవుతున్నారు. ఈ అమ్మడు మోడ్రన్ డ్రస్సుల్లో ఫోటోలు వదిలింది. తాజాగా అదిరిపోయే డ్రస్ లో వారెవ్వా అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది లాస్య. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడి 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా

View this post on Instagram

A post shared by Bhavana Lasya (@__lasya.__)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..
ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు
భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు
సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..
సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..
వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?
వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?
జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే
జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే
వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..
వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!
ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి
ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి
ఎండు చేపలతో మగవారికి బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే ప్లేట్ ఖాళీ
ఎండు చేపలతో మగవారికి బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే ప్లేట్ ఖాళీ