Samantha: బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత.. ఆ స్టార్ హీరోయిన్‏తో కలిసి సామ్ భారీ ప్రాజెక్ట్..

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఇటీవల రెగ్యూలర్‏గా తన సోషల్ మీడియా

Samantha: బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత.. ఆ స్టార్ హీరోయిన్‏తో కలిసి సామ్ భారీ ప్రాజెక్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 8:16 PM

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఇటీవల రెగ్యూలర్‏గా తన సోషల్ మీడియా ఖాతాలలో పర్సనల్ విషయాలనతోపాటు.. ఇంట్రెస్టింట్ పోస్ట్స్ చేస్తూ.. ఇంటర్నెట్‏లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. స్నేహితులతో కలిసి.. దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది సామ్… అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ఇన్ స్టా ఖాతాలో తెగ షేర్ చేస్తుంది…అలాగే సామ్ ప్రస్తుతం తన సమంత.. ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టి సారించింది. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా టాక్.. అంతేకాదు.. కమర్షియల్ చిత్రాల్లోనూ నటించేందుకు సామ్ ఆసక్తి చూపిస్తుందట.

తాజా సమాచారం ప్రకారం.. సామ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా మరో స్టార్ హీరోయిన్ తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమైందని టాక్ నడుస్తోంది. సౌత్ ఇండియాలో అగ్రకథానాయికలలో ఒకరికిగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చింది తాప్సీ. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది తాప్సీ. ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. అదే బ్యానర్ పై సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఇక తాప్సీ బ్యానర్ లో సినిమా చేసేందుకు ఓ ప్రముఖ దర్శకుడు కథను సిద్దం చేసుకున్నాడని.. అందులో సమంత నటించనున్నట్లుగా సమాచారం. ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక సమంత.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..

Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా