AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కలర్ ఫొటో’ టీమ్‌కు మాస్ రాజా ప్రత్యేక అభినందనలు

ఇటీవల నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కలర్ ఫొటో' చిత్రం ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మూవీ లవర్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

'కలర్ ఫొటో' టీమ్‌కు మాస్ రాజా ప్రత్యేక అభినందనలు
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2020 | 4:09 PM

Share

ఇటీవల నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కలర్ ఫొటో’ చిత్రం ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మూవీ లవర్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీస్ కూడా చిత్ర బృందాన్ని ప్రైజ్ చేస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు సినిమా అద్బతం అంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. తాజాగా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఎదుగుతున్నవాళ్లు ఆదర్శంగా భావించే మాస్ రాజా రవితేజ..  ‘కలర్ ఫొటో’ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్, హీరో సుహాస్​లను ఇంటికి ఆహ్వానించి అభినందించారు. ఓ రకంగా చెప్పాలంటే ‘కలర్ ఫొటో’ ఓటీటీ బ్లాక్‌బాస్టర్ అని చెప్పాలి. థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఇంత మంచి సినిమాకు ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో తమ ఆదరణను చూపించేవారు.

Follow Us
ఆయుర్వేద దివ్యౌషధం.. వేప పండ్లు ఉపయోగాలు తెలిస్తే అవాక్కే..
ఆయుర్వేద దివ్యౌషధం.. వేప పండ్లు ఉపయోగాలు తెలిస్తే అవాక్కే..
గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం..
గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం..
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ కార్డు ద్వారా
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ కార్డు ద్వారా
అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా?
అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా?
ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా 'అవిన్యా'
ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా 'అవిన్యా'
బస్సు డ్రైవర్‌ ఇంట్లో.. రూ.20 కోట్ల డబ్బు, 15 కిలోల బంగారం!
బస్సు డ్రైవర్‌ ఇంట్లో.. రూ.20 కోట్ల డబ్బు, 15 కిలోల బంగారం!
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!
ఆ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!
సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!
సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు