AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక వయసెంతో తెలుసా..? ఏజ్ గురించి నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. పుష్ప 2, యానిమల్, ఛావా సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మొదటిసారి ప్లాప్ వచ్చి చేరింది. అదే సికందర్. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు ఈ మూవీ బ్రేకులు వేసింది.

Rashmika Mandanna: రష్మిక వయసెంతో తెలుసా..? ఏజ్ గురించి నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Apr 03, 2025 | 7:26 AM

Share

కొన్నాళ్లుగా పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో ఏకంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కథానాయికగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు స్టార్ హీరోలక్ బెస్ట్ ఛాయిస్ గా మారింది. వరుస హిట్లతో జోష్ మీదున్న రష్మిక స్పీడ్‏కు సికందర్ సినిమా బ్రేక్ వేసింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆక్టటుకోలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు కూడా రావడం లేదు. కానీ ఈ మూవీతో మరోసారి నటిగా మంచి మార్కులు కొట్టేసింది రష్మిక. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక… ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఏజ్ గురించి ఎగ్జైట్ అవుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది.

తన పుట్టినరోజు గురించి చెబుతూ ఇన్ స్టాలో అందమైన సెల్ఫీ షేర్ చేసింది రష్మిక.. “ఇది నా పుట్టినరోజు నెల. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. పెద్దయ్యాక పుట్టినరోజు జరుపుకోవడం పట్ల ఆసక్తి తగ్గుతుందని చాలా మంది అంటుంటారు. కానీ నా విషయంలో అది అలా కాదని స్పష్టంగా తెలుస్తుంది… నేను పెద్దయ్యాక నా పుట్టినరోజు జరుపుకోవడం పట్ల నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇప్పటికే 29 ఏళ్లు అని నమ్మలేకపోతున్నాను…ఈ సంవత్సరం ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా గడిపాను. ఇప్పుడు నా బర్త్ డే జరుపుకోవడం ఎంతో విలువైనది ” అంటూ రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ తో కలిసి నటి రష్మిక మందన్న నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్