Puneeth Rajkumar : ఆయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నా.. భావోద్వేగానికి గురైన రామ్ చరణ్..

లక్షలాది మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటురావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

Puneeth Rajkumar : ఆయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నా.. భావోద్వేగానికి గురైన రామ్ చరణ్..
Ram Charan
Follow us

|

Updated on: Nov 03, 2021 | 1:18 PM

Puneeth Rajkumar : లక్షలాది మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటురావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణ వార్త విని సినీ ప్రేమికులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న పునీత్ హఠాత్మరణంతో టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆయన మరణంతో టాలీవుడ్ సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్ , చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ , అలీ ఇలా పలువురు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పునీత్ రాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. సొంత కుటుంబ సభ్యులు దూరమైనట్టు ఉంది. ఆయన చని పోయారంటే నేను నమ్మలేకపోతున్నా.. అంటూ ఎమోషనల్ అయ్యారు . పునీత్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా అన్నారు రామ్ చరణ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Sharma: అల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన అనుష్కా శర్మ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుపులు.. అసలు విషయమేంటంటే..

Akhanda Movie: బాలయ్య అభిమానులకు దీపావళి కానుక.. ‘అఖండ’ మూవీ అప్డేట్..

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో ఆ కుర్ర హీరో సినిమా స్పెషల్ ప్రీమియర్స్..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..