AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : ప్రియా శెట్టి ఎలిమినేట్.. 3 వారాలకు ఎంత అందుకుందంటే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడో వారం ఎండింగ్ కు చేరుకుంది. మొత్తం 15 మంది హౌస్ లోకి అడుగు పెడితే ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్‌ ఉండనుందని ప్రచారం జరిగింది.

Bigg Boss 9 Telugu : ప్రియా శెట్టి ఎలిమినేట్.. 3 వారాలకు ఎంత అందుకుందంటే
Priya Shetty
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2025 | 5:17 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారం కూడా పూర్తి చేసుకుంది.. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకు వచ్చేసింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టే ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కామనర్ గా హౌస్‌లోకి వెళ్లిన ప్రియా తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆమె ఎప్పుడు చూసిన గొడవలకు కాలు దువ్వడం.. అడ్డగోలుగా వాదించడం ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించింది. మొదటి రోజు నుంచి ప్రియా తన దుందుడుకు స్వభావంతో హౌస్ లో రచ్చ చేసింది. టాస్క్ ల విషయంలోనూ ప్రియా వ్యవహరించిన తీరు. అలాగే సంచలక్ గా ఆమె చేసిన తప్పులు ఆమె ఎలిమినేషన్స్ కు కారణం అయ్యాయనే చెప్పాలి.

పెళ్ళైన 11 రోజులకే భర్త మృతి.. 7 నెలల గర్భంతో రెండో పెళ్లి.. కట్ చేస్తే అతను కూడా..

మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఈవారం ప్రియకు ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె హౌస్ నుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల ఐదుగురు ఉన్నారు. కాగా ఓటింగ్ లో ప్రియా, హరీష్ చివరిలో ఉన్నారు. కాగా హరీష్ కంటే ప్రియకు ఓట్లు తక్కువ రావడంతో ఈ వారం హౌస్ నుంచి ఆమె బయటకు వచ్చేస్తుంది.

ఇవి కూడా చదవండి

IMDbలో 7.2/10 రేటింగ్.. ఈ నలుగురు ఆడాళ్ళు మామూలోళ్లు కాదు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా..

గతవారం నాగార్జున ఇచ్చిన సలహాలతో ఆట మార్చిన ప్రియకు అప్పటికే నెగిటివిటీ ఎక్కువగా వచ్చేసింది. ఆ ఎఫెక్ట్ ఓటింగ్ లో స్పష్టంగా కనిపించింది. దాంతో ప్రేక్షకులు ఆమెకు తక్కువ ఓట్లు వేశారు. ఆదివారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ లో ప్రియా ఎలిమినేట్ చూపించనున్నారు. అయితే మూడు వారాలకు గాను ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? బిగ్ బాస్‌కి ప్రియా శెట్టి వారానికి రూ. 60 వేల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రియా మూడు వారాలకు గాను లక్ష 80వేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సీజన్ 9 హౌజ్‌లోకి కామనర్‌గా వెళ్లిన ప్రియా శెట్టి డాక్టర్ చదివింది.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు