Kalki 2898 AD: అమ్మబాబోయ్.. ట్రైలర్‌లో ఇంత మ్యాటర్ ఉందా..! కల్కిలో ఇవి గమనించారా.?

ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంత కష్టపడ్డాడో. కల్కి 2898 AD' కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. 'ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమి పై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది' అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Kalki 2898 AD: అమ్మబాబోయ్.. ట్రైలర్‌లో ఇంత మ్యాటర్ ఉందా..! కల్కిలో ఇవి గమనించారా.?
Kalki 2898 Ad
Follow us

|

Updated on: Jun 11, 2024 | 8:33 AM

కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంత కష్టపడ్డాడో. కల్కి 2898 AD’ కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. ‘ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమి పై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది’ అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు.

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది. భైరవగా ప్రభాస్ అందరి దృష్టిని ఆకర్షించాడు. మొన్నటి వరకు కల్కి కథ అది .. ఇది అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.

ట్రైలర్‌లోనే దర్శకుడు దాదాపు స్టోరీ లైన్ చెప్పేశాడు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన బౌంటీలను సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్ ను పూర్తి చేస్తుంటాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికాను తీసుకురావాలన్న డీల్ పై హీరో బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతున్న అమితాబ్ (అశ్వథామ)తో భైరవ యుద్ధం చేస్తాడు. అలాగే ట్రైలర్ లో చిన్నపిల్లవాడు అమితాబ్ తో మాట్లాడుతూ కనిపించాడు. బహుశా అతనే కల్కి అయ్యే అవకాశం ఉంది. అతన్ని చెడ్డవారి చేతుల్లో పడకుండా అశ్వథామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను భైరవ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా తనకు తెలియని ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ట్రైలర్‌ను మనం క్షుణ్ణంగా గమనిస్తే ఇదే కథ మనకు కనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్, అమితాబ్ , దీపికా పాత్రలు హైలైట్ కానున్నాయి. అలాగే కమల్ హాసన్ ను కూడా మాములు మానవుడిగా చూపించలేదు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం భారీగా ఖర్చు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!