AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli SandaD: సినీ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి

Pelli SandaD: సినీ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
Pelli Sandad
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 11, 2021 | 6:16 AM

Share

Pelli SandaD: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. రోష‌న్‌, శ్రీలీల మీరో హీరోయిన్లు. కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రం ద్వారా న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం విశేషం. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంది. సూప‌ర్ హిట్ టాక్‌తో వీకెండ్స్‌లో ‘పెళ్లి సందD’ చాలా చోట్ల విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది.

రోష‌న్ డాన్సులు, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు.. శ్రీలీల గ్లామ‌ర్‌, ఆమెను అందంగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన తీరు ఆడియెన్స్‌ను మెప్పించింది. అలాగే డైరెక్ట‌ర్ గౌరి రోణంకి సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా, యూత్ క‌నెక్ట్ అయ్యేలా ప్ర‌తి ఫ్రేమ్‌ను ఓ క‌ల‌ర్‌ఫుల్‌గా తెర‌కెక్కించారు. ఇంత మంచి విజ‌యాన్ని అందుకున్న ‘పెళ్లి సందD’ స‌క్సెస్‌ను మంగ‌ళ‌వారం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లా సెల‌బ్రేట్ చేశారు. కార్య‌క్రమానికి రాజ‌మౌలి స‌హా టాలీవుడ్‌కి చెందిన స్టార్ డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. రాజ‌మౌళి చేతుల మీదుగా హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీలకు మూమొంటోల‌ను అంద‌జేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :  

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్