AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సినిమా అంటే.. అసలైన బాక్సాఫీస్ విన్నర్.. స్టార్స్ హీరోస్ అందరూ ఫిదా..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సైయారా, మహావతార్ నరసింహా సినిమా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ రెండు మూవీస్ కాదండోయ్.. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలను బీట్ చేసింది ఒక సినిమా.

ఇది కదా సినిమా అంటే.. అసలైన బాక్సాఫీస్ విన్నర్..  స్టార్స్ హీరోస్ అందరూ ఫిదా..
Su From So
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2025 | 3:51 PM

Share

మొన్నటి వరకు సైయారా, ఇప్పుడు మహావతార్ నరసింహా సినిమా పేర్లు బాక్సాఫీస్ దగ్గర మారుమోగుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా.. భారీ బడ్జెట్ కానీ చిత్రాలు ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. అద్భుతమైన వసూళ్లతో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. కానీ మీకు తెలుసా.. సైయారా, మహావతార్ నరసింహా కాదు.. బాక్సాఫీస్ విన్నర్‏గా నిలిచిన సినిమా గురించి తెలుసా..? ఆడంబరమైన ప్రమోషన్లు లేదా స్టార్-స్టడెడ్ ప్రీమియర్లు లేకుండా కేవలం పాజిటివ్ మౌత్ టాక్ అందుకుని మంచి వసూల్లు రాబట్టింది. ఈ సినిమాకు ప్రేక్షకులు నవ్వుతూ, కనెక్ట్ అవుతున్నారు. అదే జె.పి. తుమినాద్ దర్శకత్వం వహించిన ‘సు ఫ్రమ్ సో’ సినిమా. కన్నడ భాషలో సూపర్ నాచురల్ కామెడీ సినిమా 2025లో భారీ విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ బద్దలు కొట్టింది. సైయారా, మహావతార్ నరసింహ వంటి భారీ బడ్జెట్ సినిమాల కంటే కూడా కమర్షియల్ హిట్ అయిన సినిమా ఇది. ఈ మూవీ మొదటి రోజు రూ. 1 కోటి వసూళ్లు రాబట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.7 కోట్లు వసూలు చేసింది. ఇక పది రోజుల్లో రూ.36 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు దాటింది. ఈ చిత్రం దాదాపు 700% పెట్టుబడిపై రాబడితో 2025లో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

కర్ణాటక తీరప్రాంత గ్రామంలో జరిగే ఒక విచిత్రమైన అతీంద్రియ కామెడీ సినిమా. సులోచన అనే స్త్రీ ఆత్మ తనను ఆవహించిందని.. ఆ తర్వాత అోశక అనే వ్యక్తి జీవితం ఎలా తలకిందులు తిరిగింది అనేది సినిమా. ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తుంది. మూఢనమ్మకం, సమాజాన్ని సరదాగా, ఊహించని మలుపులు తిరుగుతుంది. 9.0 IMDb రేటింగ్‌ను పొందింది.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్