Kanguva: రిలీజ్‌కు ముందే కంగువా కలెక్షన్లు చెప్పిన నిర్మాత.. ఏకంగా అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంటూ..

ఒకప్పుడు సినిమా 100 కోట్లు రాబట్టడమనేది చాలా పెద్ద విషయమే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సినిమాలు కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేస్తున్నాయి. ప్రతి స్టార్ నటుడి సినిమాలు కూడా ఈజీగా రూ.500 కోట్లు రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కూడా వస్తున్నాయి. అయితే ఓ తమిళ భారీ బడ్జెట్ నిర్మాత మాత్రం తన సినిమా రిలీజ్ కు ఉమందే ఎంత వసూళ్లు రాబట్టగలదో […]

Kanguva: రిలీజ్‌కు ముందే కంగువా కలెక్షన్లు చెప్పిన నిర్మాత.. ఏకంగా అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంటూ..
Kanguva
Follow us

|

Updated on: Oct 16, 2024 | 11:56 AM

ఒకప్పుడు సినిమా 100 కోట్లు రాబట్టడమనేది చాలా పెద్ద విషయమే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సినిమాలు కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేస్తున్నాయి. ప్రతి స్టార్ నటుడి సినిమాలు కూడా ఈజీగా రూ.500 కోట్లు రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కూడా వస్తున్నాయి. అయితే ఓ తమిళ భారీ బడ్జెట్ నిర్మాత మాత్రం తన సినిమా రిలీజ్ కు ఉమందే ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేశాడు. తమిళ స్టార్ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువా’. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూర్య నటించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది, ఈ చిత్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంత వసూళ్లు సాధిస్తుందనే అంచనాను వ్యక్తం చేశారు. జ్ఞానవేలు మాటలు విన్న నెటిజన్లు అంచనాలు మరీ ఎక్కువయ్యాయని ఎగతాళి చేస్తున్నారు.

కె.ఇ.జ్ఞానవేలు మాట్లాడుతూ.. ‘కంగువా’ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, సినిమాపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ‘కంగువా’ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 2000 కోట్ల వసూళ్లను రాబడుతుందని నిర్మాత తెలిపాడు. దీంతో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడయ్యాయి. ‘కంగువ’ సినిమా మొత్తం రన్‌టైమ్ 2:26 నిమిషాలు మాత్రమే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.ఆయుధాలు, గుర్రపు స్వారీ మొదలైనవాటిని కనిపెట్టిన కాలం నాటి కథ ఇందులో ఉంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, కార్తీ కూడా అతిథి పాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి

కంగువా సినిమాలో సూర్య..

కంగువా ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడే కంగువా కలెక్షన్లు చెప్పిన నిర్మాత.. నెటిజన్ల ట్రోలింగ్..

పాపం.. రీల్స్‌ పిచ్చితో రిస్క్‌ చేశాడు.. జారిపడితే ప్రాణం పోయింది

ఒకే ఓవర్లో 6 బౌండరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన రికార్డ్

అరుదైన పాము.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది..ఒళ్లు జలదరించే

సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.?

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కౌన్ బనేగా మినిస్టర్..

ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం

కల్కి విలన్‌కు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కుళ్లుకునే అందం

సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..

వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ

ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?

అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి

దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..

ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..

మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు

మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు