రుక్కు రుక్కు రుక్సార్.. కుర్రాళ్ళ గుండెల్లో మోగిస్తుంది తీన్మార్.!

Rajeev 

15 October 2024

ఆకతాయి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్రేజీ బ్యూటీ రుక్సార్ ధిల్లన్. 

తొలి సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. 

ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా చేసింది

ఈ మూవీలో తన నటనతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా కుర్రాళ్లను కట్టిపడేసింది. 

ఆతర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ అనే సినిమా చేసింది. ఈ సినిమాలోనూ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది

విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది.

స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్.ఈ, నా సామిరంగా సినిమాల్లో నటించింది రుక్సార్ ధిల్లన్. ఇక ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.