AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో హల్‏చల్ చేస్తున్న ‘జాతి రత్నాలు’.. ఆ టైంకు కలుద్ధామంటూ వీడియో షేర్ చేసిన జోగిపేట బాయ్స్..

Jathi Rathnalu Movie : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష ప్రధాన పాత్రలో నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాకు అనుదీప్

అమెరికాలో హల్‏చల్ చేస్తున్న 'జాతి రత్నాలు'.. ఆ టైంకు కలుద్ధామంటూ వీడియో షేర్ చేసిన జోగిపేట బాయ్స్..
Jathi Rathnalu
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2021 | 1:45 PM

Share

Jathi Rathnalu Movie : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష ప్రధాన పాత్రలో నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించగా.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు కూడా అంతే ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి.. అమెరికాలో పర్యటిస్తున్నారు.

ప్రస్తుతం న్యూయార్క్‏లో ఎంజాయ్ చేస్తున్న నవీన్ పోలీశెట్టి, ప్రియదర్శి… అక్కడి బ్రూక్లిన్ వంతెన దగ్గర నిల్చోని ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో నవీన్, ప్రియదర్శి మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రెడింగ్ సినిమాస్‏లో స్క్రీనింగ్ కాబోతుందంటూ.. చెప్పుకోచ్చారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘జాతిరత్నాలు’ మొదటి వారంలో రూ. 27.70 కోట్లు షేర్ తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డునే దాటేసింది. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమాలకు సెంటర్ పాయింట్. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. వారం రోజుల్లో భారీ వసూళ్లను సాధించిన సినిమాల్లో జాతిరత్నాలు మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే బాహుబలి పార్ట్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా దాటేసింది. 2017 సంవత్సరం ఏప్రిల్ నెలలో బాహుబలి 2 విడుదలైంది.ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో ఒకటైన సుదర్శన థియేటర్లో 36 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.

Also Read:

Vakeel Saab Movie: దుండిగల్ MLRIT కాలేజీలో ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్.. మధ్యాహ్నం 2 గంటలకు..

Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!