Kalki 2898 AD: అనుకున్నదానికంటే ముందుగానే కల్కి పార్ట్ 2.. ఫ్యాన్స్‌కు పండగే

ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమా సీక్వెల్‌పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కల్కి సీక్వెల్ షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని మేకర్స్ తెలిపారు.

Kalki 2898 AD: అనుకున్నదానికంటే ముందుగానే కల్కి పార్ట్ 2.. ఫ్యాన్స్‌కు పండగే
Kalki 2898ad
Follow us

|

Updated on: Aug 06, 2024 | 8:22 AM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా భారీ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమా సీక్వెల్‌పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కల్కి సీక్వెల్ షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని మేకర్స్ తెలిపారు. అలాగే ఈ సినిమా కోసం చాలా ఏళ్లు సమయం అవసరం లేదని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపాడు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. రెండో భాగం త్వరలో విడుదల కానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

‘కల్కి 2898 AD’ సినిమా జూన్ 27న విడుదలయ్యింది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొదటి భాగానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అయితే రెండో భాగానికి ఎక్కువ సమయం పట్టదని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. కల్కి రెండో భాగానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొదటి భాగం షూటింగ్ జరుగుతుండగా, రెండో భాగానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. దాదాపు 20 రోజుల షూటింగ్ పూర్తయింది. ఇంకా చాలా ఆలోచించి చేయాల్సిన పని ఉంది. ఈ సినిమా మొదటి భాగానికి పట్టినంత సమయం తీసుకోదు’ అని అన్నారు.

దాంతో ఈ సినిమా అనుకున్న దానికంటే ముందే విడుదలవుతుందని టాక్ వినిపిస్తుంది. ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని ఫిబ్రవరి 2020 నెలలో ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత దర్శకుడు సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ‘కల్కి2’ సినిమా కనీసం మరో రెండేళ్లలో అయినా పడుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సహాన్ని తెచ్చిపెట్టాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లండన్‌లో కూర్చొని షేక్ హసీనా కూర్చి లాగేసింది అతనేనా..?
లండన్‌లో కూర్చొని షేక్ హసీనా కూర్చి లాగేసింది అతనేనా..?
హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతంటే..
హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతంటే..
5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించి
5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించి
ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ కావొచ్చు..
ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ కావొచ్చు..
షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు..ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ విముఖత
షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు..ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ విముఖత
వినేష్ ఫోగట్ దూకుడు.. సెమీఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్..
వినేష్ ఫోగట్ దూకుడు.. సెమీఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్..
పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
బంగ్లాలో హిందువులపై దాడులు.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోనూసూద్
బంగ్లాలో హిందువులపై దాడులు.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోనూసూద్
ఒకేసారి 26 మంది యాదాద్రి ఉద్యోగుల బదిలీ
ఒకేసారి 26 మంది యాదాద్రి ఉద్యోగుల బదిలీ
మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా? షెడ్డుకు పోతారంట!
మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా? షెడ్డుకు పోతారంట!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య