ఇంత అందమైన హీరోయిన్ దివ్య ఎందుకు ఉదయ్ కిరణ్ ఒక్క సినిమాతోనే ఆగిపోయింది

Anil Kumar

06 August 2024

తెలుగు తెరపై చాలా మంది తళుక్కున మెరిసి అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో దివ్య ఖోస్లా కూడా ఒకరు.

'దివ్య ఖోస్లా కుమార్' పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. సరికదా ఎక్కడ వినట్టుకూడా అనిపించదు.

కానీ దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టూడే సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తుంటారు.

టాలీవుడ్ లో ఒక్క సినిమా చేసి తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ మరో ప్రాజెక్ట్ చేయలేదు దివ్య.

2004లో ఉదయ్ కిరణ్, దివ్య ఖోస్లా జంటగా నటించిన సినిమా లవ్ టూడే.. ఈ మూవీతో తన సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది దివ్య.

ఈ మూవీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ హీరోయిన్ దివ్యకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత అబ్ తుమారే హవాలే వాటా సాథియే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో బీ టౌన్ బడా స్టార్స్ నటించారు.

చాలా కాలం గ్యాప్ తర్వాత దివ్య నటిస్తున్న సినిమా హీరోహీరోయిన్. తెలుగు, హిందీలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.