Viral Photo: భూమి మీదకు వచ్చిన ఊర్వశి.. చూపు తిప్పుకోనివ్వని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..

సోషల్ మీడియా.. గంటలు గంటలు నెటిజన్స్ వినోదాన్ని అందిస్తుంది. అలాగే.. గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఎన్నో విషయాల్లో

Viral Photo: భూమి మీదకు వచ్చిన ఊర్వశి.. చూపు తిప్పుకోనివ్వని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2022 | 9:29 PM

సోషల్ మీడియా.. గంటలు గంటలు నెటిజన్స్ వినోదాన్ని అందిస్తుంది. అలాగే.. గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఎన్నో విషయాల్లో ప్రజల సమస్యలకు మార్గం కనిపెట్టేందుకు సహాయపడుతుంది. ఇంకా బోలేడన్ని సదుపాయాలను అందిస్తుంది సోషల్ మీడియా. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి క్షణం నెట్టింట్లో మునిగితేలుతుంటారు. ఇక సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ ఫోటోషూట్స్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు సెలబ్రెటీలు. ఇప్పటివరకు చాలా మంది స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

పైన ట్రెండీ లుక్కులో ఫోటోలకు ఫోజులిస్తున్న ఆ చిన్నారిని గుర్తుపట్టారా ? మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దొచుకుంది. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. గుర్తుపట్టండి.

ఆ చిన్నది మరెవరో కాదండోయ్.. క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మాహానుభావుడు.. రాజా ది గ్రేట్, ఎంత మంచివాడవురా.. మంచి రోజులు వచ్చాయి… ఎఫ్ 2 సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది.

Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..

Malavika Mohanan: ఆ వార్తలు బాధను కలిగిస్తాయి.. అయినా మంచి అనుభవమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..

Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..

Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?