Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు మనోడే ట్రెండింగ్..

| Edited By: Anil kumar poka

Oct 13, 2021 | 4:36 PM

టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు మనోడే ట్రెండింగ్..
Manchu Vishnu
Follow us on

టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇదిలా ఉంటే అభిమానులు తమకు ఇష్టమైన సినీ సెలబ్రిటీల ఫోటోలను తెగ షేర్లు కొడుతుంటారు. ఈ క్రమంలోనే వారి చైల్డ్‌హుడ్ ఫోటోలు సైతం చక్కర్లు కొడతాయి.ప్రస్తుతం నెట్టింట ఓ టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నోడు.. టాలీవుడ్‌లో హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించాడు. తన కెరీర్‌లో రెండు బ్లాక్‌బస్టర్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఎవరో గుర్తుపట్టారా.? ఇంకా సమాధానం కనిపెట్టలేకపోయారా.! అయితే మీకో క్లూ.. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు మంచు విష్ణు.

కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఢీ అండ్ ఢీ.. డబుల్ డోస్’ చిత్రంలో నటిస్తుండగా.. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Read Also: సోఫాలో కూర్చున్నారు.. ఊహించని షాక్ తిన్నారు.. పక్కనే ఉన్న సీన్ చూసి నోరెళ్లబెట్టారు.!

ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు.. మీ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.!

గేల్, రస్సెల్, మ్యాక్స్‌వెల్‌ను మించిపోయాడు.. సిక్సర్ల రారాజుగా అవతరించాడు.. ఎవరో తెలుసా.?

పెళ్లి వేదికపై మరీ ఇంతలానా.. వధువు చేసిన పనికి వరుడు షాక్.. చూస్తే నవ్వాపుకోలేరు!