AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

కన్నప్ప టైటిల్‌ అనౌన్స్ నుంచి సినిమా పూర్తి వరకు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంది. నార్త్ టు సౌత్ అన్ని వుడ్‌లకు సంబంధించిన ప్రధాన నటులు ఈ మూవీలో ఉన్నారు. కన్నప్ప సినిమా రిలీజ్‌కు ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. మాస్టర్‌ కాపీ రెడీగా ఉన్న సమయంలో కన్నప్ప నిర్మాతకు సెంట్రల్ టీమ్స్ షాకిచ్చాయి. హీరో, నిర్మాత మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం తనిఖీలు చేసింది.

ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..
Manchu Vishnu
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2025 | 4:15 PM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప.. ఈ భారీ బడ్జెట్ సినిమా రేపు ( శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తోపాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ పాత్ర సినిమాలో దాదాపు 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి అని అంటున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో ప్రీమియర్ వేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శకనిర్మాతలు ఈ ప్రీమియర్ షో చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

ఇదిలా ఉంటే కన్నప్ప ప్రమోషన్స్ కో మంచు విష్ణు బిజీ బిజీగా ఉన్నడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మంచు విష్ణు.. స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ గురించి కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రౌడీ రీమేక్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు చేసే డైరెక్టర్ లేరు అని అన్నారు మంచు విష్ణు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

శ్రీకాంత్ ఓదెల ఉన్నారుగా అంటే.. ఆయన ఒప్పుకుంటాడా లేదో.. నేను ఇంకా అడగలేదు.. అడుగుతా అన్నారు. గతంలో పూరిజగన్నాథ్ తో అనుకున్నారుగా అన్న ప్రశ్నకు.. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.. ఒకప్పటి పూరి జగన్నాథ్ అయితే బాగుండేది.. కానీ ఇప్పుడు కాదు.. ఆయనతో చేయడం కుదురుతుందో లేదో చూడాలి అని అన్నారు మంచు విష్ణు. ఈకామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మంచు విష్ణు కామెంట్స్ పై నెటిజన్స్ , పూరి జగన్నాథ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
వరల్డ్ కప్‌లో షమీ రికార్డును బద్దలు కొట్టేది ఎవరు?
వరల్డ్ కప్‌లో షమీ రికార్డును బద్దలు కొట్టేది ఎవరు?