AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: తనయుడు గౌతమ్ పుట్టిన రోజు.. ఇదే మొదటిసారంటూ మహేష్ బాబు ఎమోషనల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.

Mahesh Babu: తనయుడు గౌతమ్ పుట్టిన రోజు.. ఇదే మొదటిసారంటూ మహేష్ బాబు ఎమోషనల్
Mahesh Babu
Basha Shek
|

Updated on: Aug 31, 2025 | 2:11 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు (ఆగస్టు 31). దీంతో సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు, నెటిజన్ల గౌతమ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ మ‌హేశ్ బాబు సోషల్ మీడియా వేదిక‌గా ఒక ఎమోషనల్ పోస్ట్‌ పెట్టాడు. ఫస్ట్ టైమ్.. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ మహేష్ అందులో రాసుకొచ్చారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని గౌతమ్ పై ప్రేమ కురిపించారు. ’19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్… ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు’ అంటూ తన కుమారుడిపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మహేష్. ఈ పోస్ట్ కు గౌతమ్ తో కలిసున్న ఒక త్రో బ్యాక్ ఫొటోను జత చేశాడీ సూపర్ స్టార్.

టాలీవుడ్ ప్రిన్స్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మహేష్, గౌతమ్ చాలా క్యూట్ గా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి టాప్ స్టార్స్ ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. .

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సినీ పరిశ్రమలో అక్కాచెల్లెళ్ల వారసత్వ వైభవం..
సినీ పరిశ్రమలో అక్కాచెల్లెళ్ల వారసత్వ వైభవం..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైల్ కారిడార్.. కేంద్రం మరో అప్డేట్..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైల్ కారిడార్.. కేంద్రం మరో అప్డేట్..
రుతుపవనాలు ముఖం చాటేశాయా? రోజూ 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
రుతుపవనాలు ముఖం చాటేశాయా? రోజూ 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?