AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deewana Movie: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘దివానా’ మూవీ సాంగ్.. సింగర్ కార్తీక్ మళ్లీ అదరగొట్టాడుగా..

శుభం సినిమాతో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హర్షిత్ రెడ్డి. ఇప్పుడు అతను ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. 'దివానా' పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో స్నేహ మణిమేగలై హీరోయిన్ గా నటిస్తోంది.

Deewana Movie: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'దివానా' మూవీ సాంగ్.. సింగర్ కార్తీక్ మళ్లీ అదరగొట్టాడుగా..
Deewana Movie
Basha Shek
|

Updated on: Mar 26, 2026 | 5:36 PM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవానా’. శ్రీకాంత్ సంగిశెట్టి తెరరెక్కిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో స్మేహ మణిమేగలై హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇదే ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా దివానా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఇది ప్రేమ’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా దివానా చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన సమంత దివానా సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించింది.

కాగా విడుదలైన కొన్ని గంటల్లోనే ‘ఇది ప్రేమ’ సాంగ్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఇప్పటికే ఈ పాటకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రేమ గీతాలను అద్భుతంగా ఆలపించే సింగర్ కార్తీక్ తన మధురమైన గొంతుతో ఈ పాటను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారని చెప్పవచ్చు. అలాగే చైతన్య పింగళి అందించిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉంది. ఇక ఈ లిరికల్ వీడియోలో హీరో హర్షిత్, హీరోయిన్ స్నేహ మధ్య వచ్చే సీన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న దివానా ఇది ప్రేమ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

దివానా మూవీ సాంగ్ లిరికల్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
దంచి కొడుతోన్న బంగ్లా.. వికెట్ల కోసం హర్మన్ సేన పోరాటం..!
దంచి కొడుతోన్న బంగ్లా.. వికెట్ల కోసం హర్మన్ సేన పోరాటం..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !