”ఎవడు’ సినిమాతో రాంచరణ్ పక్కన తళుక్కుమన్న అమీ జాక్సన్.. ‘ఐ’ సినిమాతో బాలీవుడ్ లెవల్లో పాపులారిటీ సంపాదించుకుంది. తల్లి కాకముందే అమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది. తన తాజా ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు పోస్ట్ చేస్తోంది. కాగా.. ఆమె పెళ్లికాకుండా తన బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్న అమీ జాక్సన్ ప్రస్తుతం ఇటలీలో సేదదీరుతోంది. కాగా.. తన బెడ్‌రూంలోని బెడ్‌పై కూర్చోని.. ఎనిమిది నెలల గర్భాన్ని మురిపెంగా చూసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతోన్నాయి. గత 2018వ సంవత్సరం సెప్టెంబర్‌లో ఆమె గర్భం ధరించింది.