AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. గెలిస్తే 10కోట్ల సినిమా చేసే ఛాన్స్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు

మంచు విష్ణు రీసెంట్ గా నటించిన కన్నప్ప సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన తర్వాతి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు షేర్ చేసిన ఓ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.

షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. గెలిస్తే 10కోట్ల సినిమా చేసే ఛాన్స్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు
Vishnu Manchu
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2026 | 9:17 AM

Share

మంచు ఫ్యామిలీ హీరో విష్ణు ఇటీవలే కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే న్యూస్ చెప్పారు. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు మంచు విష్ణు. కాగా తాజాగా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ అదిరిపోయే న్యూస్ చెప్పారు.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీ పెడుతున్నట్లు అనౌన్స్ చేశారు మంచు విష్ణు.. ఈ మేరకు మంచు విష్ణు ఓ షార్ట్ ఫిలిమ్స్ పోటీని అనౌన్స్ చేశారు.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ – సీజన్ 1ను పేరుతో ఓ పోటీని ప్రకటించారు మంచు విష్ణు. ఈ మేరకు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ కీలక ప్రకటన చేసింది. ఈ షార్ట్ ఫిలిం పోటీలో పాల్గొనేవారుకనీసం 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం తెరకెక్కించాలని తెలిపారు.

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

కథ చెప్పడం, దర్శకత్వం టాలెంట్ ను బట్టి విజేతలను నిర్ణయించనున్నారు. ఈ పోటీలో గెలుపొందిన దర్శకుడుకి పది కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు కల్పించనున్నారు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకు రావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం అని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
వీరికి జామకాయ డేంజర్.. తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి జామకాయ డేంజర్.. తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
లీవ్ రద్దు వివాదం:ఉద్యోగి నిర్ణయంతో నెట్టింట హాట్ టాపిక్
లీవ్ రద్దు వివాదం:ఉద్యోగి నిర్ణయంతో నెట్టింట హాట్ టాపిక్
లిక్కర్ కేసు చిన్న కథకాదు.. మునిగిందెందరు..? ముంచిందెవరు ?
లిక్కర్ కేసు చిన్న కథకాదు.. మునిగిందెందరు..? ముంచిందెవరు ?
ఆరోగ్యానికి మంచిదే కదా అని తినేస్తున్నారా.! తొక్కలోనే ప్రమాదం
ఆరోగ్యానికి మంచిదే కదా అని తినేస్తున్నారా.! తొక్కలోనే ప్రమాదం
ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఈ డైట్ పాటించండి..
ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఈ డైట్ పాటించండి..
విజయ్-రష్మికల పెళ్లి దుస్తులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా?
విజయ్-రష్మికల పెళ్లి దుస్తులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా?
అన్నం తిన్న తర్వాత.. ఆ అలవాటు ఉంటే.
అన్నం తిన్న తర్వాత.. ఆ అలవాటు ఉంటే.
మునక్కాడ ఎండు చేపలు ఇలా చేస్తే.. ముక్క వదలకుండా లాగించేస్తారు
మునక్కాడ ఎండు చేపలు ఇలా చేస్తే.. ముక్క వదలకుండా లాగించేస్తారు
ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా టాప్ యాక్టర్
ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా టాప్ యాక్టర్
దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసిన
దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసిన