AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇలా మారిపోయిందేంటి? ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? సిద్ధార్థ్‌తో బ్లాక్ బస్టర్ సినిమా

కొందరు హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తమిళంలో చాలా సినిమాలు చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో బాగా ఫేమస్ అయ్యిందీ ముద్దుగుమ్మ.

Tollywood: ఇలా మారిపోయిందేంటి? ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? సిద్ధార్థ్‌తో బ్లాక్ బస్టర్ సినిమా
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 20, 2025 | 9:30 AM

Share

పైన ఫొటోలో కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. తండ్రి ఫేమస్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ బ్యూటీ కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచింది. మొదట కొరియోగ్రాఫర్‌గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అదే సమయంలో కొన్ని స్పెషల్ సాంగ్స్ లోనూ ఆడిపాడింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. నటిగా మంచి గుర్తంపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఒక ఐదు చిత్రాల్లో నటించింది. కానీ ఒక ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా గుర్తుండిపోయింది. అప్పట్లో లవర్ బాయ్ హీరో సిద్ధార్థ్ తో కలిసి ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెయిన్ హీరోయిన్ కాకపోయినా అందులో ఆమె పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ సినిమాతోనే ఆమెను గుర్తు పెట్టుకున్నారు తెలుగు ఆడియెన్స్. మరి మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్ని చెప్పేయమంటారా? తను మరెవరో కాదు నందిత జెన్నీఫర్. పేర చెబితే గుర్తు పట్టలేరు కానీ నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి భంగపడే డాలీ అంటే ఇట్టే గుర్తు పడతారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది నందిత జెన్నీఫర్. అలాగే పలు తమిళ సినిమాల్లోనూ నటించింది. 2022 వరకు పలు చిత్రాల్లో నటించిందీ అందాల తార. అలాగే తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.

ఇవి కూడా చదవండి

భర్త, బిడ్డతో జెన్నీఫర్..

సినిమాల సంగతి పక్కన పెడితే.. 2007లోనే అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది నందిత జెన్నీఫర్. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న జెన్నీ తన ఇద్దరు కుమారుల పెంపకంలో బిజీగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ ఉంటోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ జెన్నీఫర్ చాలా మారిపోయింది. చాలామంది ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!

View this post on Instagram

A post shared by Jeni_Chinna (@jenniferr252)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే