AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాలకు దూరమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? ఎవరో గుర్తు పట్టారా?

ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్, మంచు మనోజ్.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే దురదృష్టవశాత్తూ హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది.

Tollywood: సినిమాలకు దూరమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jan 30, 2025 | 10:20 AM

Share

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో ఫెమీనా మిస్ ఇండియా ఫైనలిస్టుగా నిలిచింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2010లో ఓ సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్, మంచు మనోజ్, విక్రమ్, దర్శన్ వంటి దక్షిణాది స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. ఖాతాలో పలు సూపర్ హిట్స్ వేసుకుంది. అయితే ఇందులో చాలా సినిమాల్లో ఆమె సెకెండ్ హీరోయిన్ గానే నటించింది. దీనికి తోడు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో  ఈ ముద్దుగుమ్మ సడెన్ గా సినిమాలకు దూరమైంది. 2012 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. 2016లో చివరిగా ఒక హిందీ సినిమాలో కనిపించింది. వరుస పరాజయాలు పలకరించడంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే దర్శనమిస్తోంది. తాజాగా ఈ అందాల తార బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు వేదం, మిరప కాయ్ సినిమాల హీరోయిన్ దీక్షా సేథ్.

సోషల్ మీడియాలోనూ..

2016లో సాత్ కదమ్ అనే హిందీ సినిమాలో చివరిగా కనిపించింది దీక్షా సేథ్. ఆ తర్వాత మరే చిత్రంలోనూ నటించలేదీ అందాల తార. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది దీక్ష. దీంతో ఇవి నెట్టింట తెగ వైరలైపోయాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశర్యపోతున్నారు. ‘ఈ బ్యూటీ అసలు దీక్షాసేతేనా .. ఇలా తయారైంది ఏంటి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీకా సేథ్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందా?

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే