Tollywood: ఈ స్కూల్ గర్ల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ మధ్యన టాటూలతో పిచ్చెక్కిస్తోంది.. ఎవరో గుర్తు పట్టారా?

తెలుగు సినిమాతోనే ఈ బ్యూటీ నట ప్రస్థానం మొదలైంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినప్పటికీ బాగా గుర్తుండిపోయింది. అందులో తన అందం, అభినయంతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టిందీ బాలీవుడ్ భామ. ఆ తర్వాత హిందీకి చెక్కేసి అక్కడే సెటిలై పోయింది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా తెరపై కనిపించిందీ అందాల తార.

Tollywood: ఈ స్కూల్ గర్ల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ మధ్యన టాటూలతో పిచ్చెక్కిస్తోంది.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress Childhood Photo
Follow us

|

Updated on: Jul 18, 2024 | 10:37 AM

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? స్కూల్ డేస్ లోనే ఇంత అందంగా కనిపిస్తోన్న ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది. క్రేజీ హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అవుతోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. ఎందుకంటే తెలుగు సినిమాతోనే ఈ బ్యూటీ నట ప్రస్థానం మొదలైంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినప్పటికీ బాగా గుర్తుండిపోయింది. అందులో తన అందం, అభినయంతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టిందీ బాలీవుడ్ భామ. ఆ తర్వాత హిందీకి చెక్కేసి అక్కడే సెటిలై పోయింది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా తెరపై కనిపించిందీ అందాల తార. అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ అమ్మాయి మరెవరో కాదు కల్కి సినిమా హీరోయిన్ దిశా పటానీ. ఇది ఆమె స్కూల్ డేట్ నాటి ఫొటో.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దిశా పటానీ. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో రోక్సీ క్యారెక్టర్‌లో కనిపించేది కాసేపే అయినా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది దిశా పటానీ. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్యన టాటూలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోందీ అందాల తార. కల్కి సినిమా విడుదల సమయంలో దిశా చేతిపై పీడీ (PD) టాటూ కనిపించడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ప్రభాస్ డార్లింగ్ పేరే నంటూ చాలామంది నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత నడుముపై ఏదో అర్థం కాని భాషతో మరోసారి పచ్చ బొట్టు వేయించుకుంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో మాట్లాడే హీబ్రూ భాషలో టాటూ వేయించుకుంది. మొత్తానికి ఈ మధ్యన కల్కి సినిమా కంటే పచ్చ బొట్ట వ్యవహారంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది దిశా పటానీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ స్కూల్ గర్ల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్..ఈ మధ్యన టాటూలతో రచ్చ రచ్చ
ఈ స్కూల్ గర్ల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్..ఈ మధ్యన టాటూలతో రచ్చ రచ్చ
శనీశ్వరుడి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో శివయ్యని ఇలా పూజించండి..
శనీశ్వరుడి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో శివయ్యని ఇలా పూజించండి..
ఫ్రాంక్‌ చేస్తుండగా విషాదం.. మూడో ఫ్లోర్‌ నుంచి పడి మహిళ మృతి!
ఫ్రాంక్‌ చేస్తుండగా విషాదం.. మూడో ఫ్లోర్‌ నుంచి పడి మహిళ మృతి!
పుష్ప 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ..
పుష్ప 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే!
హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే!
దోడాలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లకు గాయాలు
దోడాలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లకు గాయాలు
‘డియర్‌ హస్బెండ్‌.. నీకు విడాకులు ఇస్తున్నా..’ దుబాయ్‌ యువరాణి
‘డియర్‌ హస్బెండ్‌.. నీకు విడాకులు ఇస్తున్నా..’ దుబాయ్‌ యువరాణి
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు.. సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు.. సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష