AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ట్రెండ్ మారింది గురూ.. జనాలకు తెగ నచ్చేస్తోన్న ఆ జానర్ సినిమాలు..

ఎన్ని జోనర్స్ ఉన్నా.. ఎవర్ గ్రీన్ జోనర్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాపే. కథ రొటీన్‌గానే ఉంటుంది కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు క్లిక్ అయితే రికార్డులు సాలిడ్‌గా ఉంటాయి.. కలెక్షన్లు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. అందుకే మరోసారి కుటుంబ కథలపై కాన్సట్రేట్ చేస్తున్నారు మన హీరోలు. రాబోయే పెద్ద సినిమాల్లో చాలా వరకు ఉన్నది ఈ జోనరే..!

Tollywood : ట్రెండ్ మారింది గురూ.. జనాలకు తెగ నచ్చేస్తోన్న ఆ జానర్ సినిమాలు..
Court Movie
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2025 | 9:34 PM

Share

భారీ బడ్జెట్‌ యాక్షన్ డ్రామాలు ఆడియన్స్‌ను మెప్పించటంలో ఫెయిల్ అవుతుంటే… ఫ్యామిలీ మూవీస్‌ మాత్రం నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నాయి. వెంకీ లాంటి టాప్ హీరో నటించిన సంక్రాంతికి వస్తున్నాం అయినా… అసలు పరిచయమే లేని యంగ్ స్టర్స్ చేసిన కోర్ట్ అయినా… ఫ్యామిలీ ఎమోషన్స్‌ పుష్కలంగా ఉన్న సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. కథ తెలిసిందే అయినా.. ఎమోషన్స్ వర్కవుట్ అయితే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలు కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే స్టార్ హీరోల చూపు దీనిపైనే ఉందిప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరోసారి అదే చేస్తున్నారు. చిరుతో కుటుంబం అంతా కూర్చుని చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి 2026కి విడుదల కానుంది మెగా 157.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

వెంకటేష్ సైతం పూర్తిగా ఫ్యామిలీ మూవీస్‌ పైనే ఫోకస్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌తో త్వరలోనే అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. దీని తర్వాత కూడా దృశ్యం 3, అనిల్ రావిపూడి మూవీస్‌ను ఫ్యామిలీ జానర్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. మరో మూడేళ్ల వరకు వెంకీ కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ మూవీసే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రవితేజ కూడా కిషోర్ తిరుమల సినిమాతో ఫ్యామిలీ డ్రామా ట్రై చేస్తున్నారు. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఫ్యామిలీ సినిమానే. మాస్ మూవీ కంటే ఫ్యామిలీ డ్రామాలే సేఫ్‌ అని ఫీల్ అవుతున్న మన హీరోలు, కుటుంబం అంతా కూర్చుని చూసే సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

Follow Us
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా