AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr.Rajasekhar : షూటింగ్ మొదలు పెట్టిన సీనియర్ హీరో.. రాజశేఖర్ కెరీర్‌‌‌‌‌‌లో 91వ చిత్రంగా ‘శేఖర్’

సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'శేఖర్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల గరుడావెగ, కల్కి సినిమాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ తాజాగా...

Dr.Rajasekhar : షూటింగ్ మొదలు పెట్టిన సీనియర్ హీరో.. రాజశేఖర్ కెరీర్‌‌‌‌‌‌లో 91వ చిత్రంగా 'శేఖర్'
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2021 | 5:04 PM

Share

Dr.Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో ‘శేఖర్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల గరుడవెగ, కల్కి సినిమాలతో తిరిగి ఫామ్‌‌‌‌లోకి వచ్చిన రాజశేఖర్ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇటీవలే రాజశేఖర్ కరోనా బారిన పది కోలుకున్నారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ‘శేఖర్’ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌ను సోషల్ మీడియా ద్వారా  అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆయన కెరీర్‌‌‌‌లో వస్తున్న 91వ సినిమా. కొత్త దర్శకుడు లలిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా.. తను అనారోగ్యానికి గురైన సమయంలో అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షక దేవుళ్ల మద్దతు వల్లే పుట్టినరోజు నాడు కొత్త సినిమాను ప్రారంభించగలుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పోస్టర్ లో వయసు మీద పడిన వ్యక్తిగా కనిపిస్తున్నారు రాజశేఖర్. తెల్లటి జుట్టు, గడ్డంతో ఇంటెన్స్ గా చూస్తున్న రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్ మరియు పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్రేమికుల రోజున ప్రభాస్ సినిమా టీజర్ రాబోతోందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

”ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ.. పెళ్లి చేసుకుని..” ఆకట్టుకుంటోన్న ‘ఉప్పెన ట్రైలర్..

Follow Us
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..