AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 సినిమాలు చేస్తే 9 సినిమాలు ఫ్లాప్.. ఇంతకూ ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. కొంతమంది ఇతరభాషల్లో బిజీ అవుతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.. తెలుగులో ఈ చిన్నది 16 సినిమాలు చేసింది

16 సినిమాలు చేస్తే 9 సినిమాలు ఫ్లాప్.. ఇంతకూ ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2025 | 6:31 PM

Share

ఆమె అందం చూస్తే ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కోకిలలాంటి వాయిస్, కవ్వించే రూపం, ఆకట్టుకునే నటన ఈ ముద్దుగుమ్మ సొంతం. తన టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మల్టీటాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? తెలుగులో ఈ అమ్మడు 16 సినిమాలు చేసింది. అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 16 సినిమాలు చేస్తే దాదాపు 7 సినిమాలు హిట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.  ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ చిన్నది మరెవరో కాదు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది నిత్యా అంతకు ముందు తమిళ్ లో పాలు సినిమాలు చేసి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

ఇష్క్, ఒక్కడినే,జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక్క అమ్మాయి తప్ప,జనతా గ్యారేజ్, అ!, గీత గోవిందం,ఎన్.టి.ఆర్. కథానాయకుడు, నిన్నిలా నిన్నిలా,గమనం, స్కైలాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మెప్పించింది నిత్యామీనన్. తెలుగులో చివరిగా భీమ్లానాయక్ సినిమాతో మెప్పించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించింది నిత్యా. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించింది. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ కు జడ్జ్ గా ను చేసింది. తిరుచిత్రంబలం సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిత్యా.. తన ఫొటోలతో  అభిమానులను ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం