AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ డాల్‌లా..! ఈ హీరోయిన్ ఏంట్రా బాబు ఇంత మారిపోయింది..

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు స్టార్స్ గా రాణించి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో ఈ వయ్యారి భామఒకరు . ఈ చిన్నది తన దాంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ డాల్‌లా..! ఈ హీరోయిన్ ఏంట్రా బాబు ఇంత మారిపోయింది..
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2025 | 12:29 PM

Share

స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్డేట్ కూడా ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సినిమాలతో కంటే కొంతమంది సోషల్ మీడియాతోనే ఎక్కువ గా అభిమానులను పలకరిస్తున్నారు కొంతమంది భామలు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? సినిమాల్లో పద్దతిగా ఉండే ఆ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో అభిమానుల మతులు పోగొడుతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

పై ఫొటోలో క్రేజీ స్టైల్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరంటే.. అందాల భామ మీరాజాస్మిన్ . తెలుగులో ఈ బ్యూటీ అమ్మాయి బాగుంది సినిమాతో అడుగు పెట్టింది. భద్ర, గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న,అ ఆఇఈ, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, గోరింటాకు, యమగోల మళ్ళీ మొదలైంది, మహారధి సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఆతర్వాత సినిమాలకు దూరం గా ఉంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తన అందాలతో అదరగొడుతోంది. ఇక చాలా కాలం తర్వాత విమానం అనే సినిమాతో ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మీరా ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కొన్ని క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..