ఐఫోన్ మాటున అందగత్తె.. ఆమె వయ్యారాలు చూస్తే నరాలు జివ్వు మనాల్సిందే

నాలుగు, ఐదు సినిమాలు చేస్తే కానీ సరైన గుర్తింపు వచ్చేది కాదు అప్పట్లో కానీ ఇప్పుడు అలా కాదు. చాలా మంది హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలా చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ కూడా ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

ఐఫోన్ మాటున అందగత్తె.. ఆమె వయ్యారాలు చూస్తే నరాలు జివ్వు మనాల్సిందే
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 14, 2024 | 10:30 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదు. ఒకప్పుడు హీరోయిన్ గా అవకాశాలు రావడం కోసం చాలా కష్టపడే వారు.. నాలుగు, ఐదు సినిమాలు చేస్తే కానీ సరైన గుర్తింపు వచ్చేది కాదు అప్పట్లో కానీ ఇప్పుడు అలా కాదు. చాలా మంది హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలా చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ కూడా ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కొంతమంది ఆమెను దేవత అంటూ పూజిస్తున్నారు కూడా.. ఒక్క సినిమాకే నిజానికి ఒక్క సాంగ్ తోనే కుర్రకారును తన వెంట కుక్కపిల్లల్లా తిరిగేలా చేసుకుంది ఆమె. ఆ అందగత్తె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ తన అందంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ దివ్య భారతి. ఇప్పటివరకు ఈ బ్యూటీ చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా తమిళ్ లో.. జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచ్ లర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఆమె అందానికి, వయ్యారాలు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు.

ఇది కూడా చదవండి :మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్

ఈ సినిమాలో ఓ సాంగ్ తెగ పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ లో లిప్ లాక్స్ లో రెచ్చిపోయింది దివ్య భారతి. ఆతర్వాత ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తోంది. తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది దివ్య భారతి. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అంటూ కుర్రకారు ఈ చిన్నదాని ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే