AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan: ఈ ఫొటోలో సందీప్ కిషన్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.?

హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేశాడు సందీప్. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు సందీప్ కిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. గౌతమ్ మీనన్ దగ్గర సందీప్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. ఆతర్వాత స్నేహగీతం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే నటుడిగా మెప్పించాడు.

Sundeep Kishan: ఈ ఫొటోలో సందీప్ కిషన్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.?
Sundeep Kishan
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2024 | 4:55 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు.. చాలా మంది టాలెంటెడ్ హీరోలు మన దగ్గర ఉన్నారు. వారిలో సందీప్ కిషన్ ఒకరు. తదైనా సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.. హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేశాడు సందీప్. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు సందీప్ కిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. గౌతమ్ మీనన్ దగ్గర సందీప్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. ఆతర్వాత స్నేహగీతం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే నటుడిగా మెప్పించాడు. ఆతర్వాత ప్రస్థానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోర్‌ ఇన్‌ ద సిటీ అనే సినిమాతో హిందీలోకి అడుగు పెట్టాడు సందీప్. రోటీన్‌ లవ్‌స్టోరి సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

ఇటీవలే తమిళ్ లో వచ్చిన రాయన్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ధనుష్ 50వ సినిమాలో హీరో తమ్ముడిగా నటించాడు సందీప్. ఇదిలా ఉంటే సందీప్ కిషన్ కు సంబందించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ పై ఫొటోలో సందీప్ కిషన్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె హీరోయిన్ లా ఉన్న ఆ అమ్మాయి ఎవరో కాదు సందీప్ కిషన్ సోదరి మౌనిక.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

ఇటీవలే రాఖీ పండగ సందర్భంగా రాఖీ శుభాకాకంక్షలు తెలియజేస్తూ తన సోదరితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సందీప్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సందీప్ కిషన్ సోదరి హీరోయిన్ లుక్ లో మెరిసింది. ఎల్లో శారీలో గార్జియస్‌గా కనిపిస్తుంది ఆమె. ఇక సందీప్ కిషన్ విషయానికొస్తే.. ఒక పక్క సెకండ్ హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సోలో హీరోగానూ నటిస్తున్నాడు. ఇటీవలే ఊరుపేరు భైరవకోన సినిమాలో నటించాడు. శమంతక మణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, నెక్ట్ ఏంటీ, తెనాలి రామ కృస్ణ బీఏ బీఎల్, ఎ1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు, గల్లీ రౌడీ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు సందీప్ కిషన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం