AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌ను మించి క్రేజ్.. ఆమె ఫోటోలకు సోషల్ మీడియా షేక్

సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో సినీ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వైరల్ అవుతుంటే ఉన్నాయి.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌ను మించి క్రేజ్.. ఆమె ఫోటోలకు సోషల్ మీడియా షేక్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2025 | 12:53 PM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు తమ క్రేజ్ ను సోషల్ మీడియాలో పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. సినిమాల్లో అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. నెట్టింట తమ అందాలతో కుర్రకారు మతిపోగొడుతూ ఉంటారు. తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా  నెట్టింట అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, ఇతర విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరంటే ..

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది చాలా ఫెమస్. సినిమాల్లో నటించలేదు కానీ .. అమ్మడి ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ కు మించి ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో కాదు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి ఆ తర్వాత టీవీ షోలతో ఆకట్టుకున్న విష్ణు ప్రియా. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పోవే పోరా అనే షో ద్వారా పాపులర్ అయ్యింది విష్ణు ప్రియా. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అలాగే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తన అందంతో , ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ చిన్నది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. అదేవిధంగా ప్రైవేట్ సాంగ్స్ లో స్టెప్పులేస్తూ అభిమానులను అలరిస్తుంది. విష్ణు ప్రియా నెట్టింట షేర్ చేసే ఫోటోలకు, వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది ఈ కుర్రది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే