AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra: అతను స్టార్ హీరో ఎలా అయ్యాడో అర్ధం కావడం లేదు.. షాకింగ్ కామెంట్స్ ఇచ్చిన రెజీనా

హీరోయిన్ రెజీనా కసాండ్రా.. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడు విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. అంతేకాకుండా హారర్ జోనర్ చేసేందుకు సైతం రెడీ అయ్యింది. పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి మంచి మార్కులు కొట్టేసింది.

Regina Cassandra: అతను స్టార్ హీరో ఎలా అయ్యాడో అర్ధం కావడం లేదు.. షాకింగ్ కామెంట్స్ ఇచ్చిన రెజీనా
Regina Cassandra
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2025 | 2:54 PM

Share

రెజీనా కసాండ్రా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగాపరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందంతో ప్రేక్షకులను క కవ్వించింది. నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ముద్దుముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది.

ఆ తర్వాత 2012లో తెలుగులో ‘శివ మనసుల శ్రుతి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ‘ఏక్ లత్కీ కో దేకా దో’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళంలో పెద్దగా విజయం సాధించకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజగా రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

రెజీనా ప్రస్తుతం అజిత్ సినిమాలో నటించింది రెజీనా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..  శివకార్తికేయన్ గురించి  మాట్లాడుతూ రెజీనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కెడి బిల్లా కిల్లాడి రంగా సినిమాలో నేను శివకార్తికేయన్ కలిసి నటించాం. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు అయ్యింది. అయితే, శివకార్తికేయన్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. శివకార్తికేయన్ను అప్పుడు చూసినప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని అనుకోలేదు. ఎందుకంటే సినిమా రంగం అనేది చాలా కష్టంతో కూడింది. అయినా శివ కార్తికేయన్ ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో, ఏం చేశారో నాకు తెలియదు అని అన్నారు రెజీనా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..