Happy Days Movie: హ్యాపీ డేస్‏లో కర్లీ బ్యూటీ శ్రావ్స్ గుర్తుందా..? టైసన్ లవర్ ఇప్పుడేం చేస్తుందంటే..

. ఇక వీరిద్దరితోపాటు టైసన్ (రాహుల్) శ్రావ్స్ (సోనియా దీప్తి)కి కూడా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రావ్స్ పాత్ర అప్పట్లో కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. రింగు రింగుల జుట్టుకు.. మధురమైన వాయిస్ కు ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు. హ్యాపీ డేస్ సినిమాతో శ్రావ్స్ అలియాస్ సోనియాకు మంచి ఫాలోయింగ్ వచ్చింది.

Happy Days Movie: హ్యాపీ డేస్‏లో కర్లీ బ్యూటీ శ్రావ్స్ గుర్తుందా..? టైసన్ లవర్ ఇప్పుడేం చేస్తుందంటే..
Sonia Deepti
Follow us

|

Updated on: Jun 19, 2024 | 8:29 PM

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్‏ను ఎక్కువగా ఆకట్టుకుంటూ.. ఫ్యామిలీ అడియన్స్‏ మనసుకు నచ్చే చిత్రాలను రూపొందించడంలో ఆయన స్టైలే వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫీల్ గుడ్ సినిమాల్లో హ్యాపీ డేస్ ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా యువతను తెగ ఆకట్టుకుంది. కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇక ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.. వరుణ్ సందేశ్, తమన్నా ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. ఇక వీరిద్దరితోపాటు టైసన్ (రాహుల్) శ్రావ్స్ (సోనియా దీప్తి)కి కూడా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రావ్స్ పాత్ర అప్పట్లో కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. రింగు రింగుల జుట్టుకు.. మధురమైన వాయిస్ కు ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు. హ్యాపీ డేస్ సినిమాతో శ్రావ్స్ అలియాస్ సోనియాకు మంచి ఫాలోయింగ్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది సోనీయా. ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించినా ఆ తర్వాత సైడ్ రోల్స్ పోషించింది. సోనియా పక్కా హైదరాబాద్ అమ్మాయి. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఓ ఐటీ సంస్థలో మూడేళ్లపాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది. ఓ ప్రమోషన్ ఈవెంట్లో సోనియాను చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాకు సెలక్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో సోనియాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వినాయకుడు, బ్రహ్మా లోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రాల్లో నటించింది. అలాగే ఆవారా, దూకుడు సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించింది. దక్షిణాదిలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సోనియా ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

చివరగా 2016లో చిన్ని చిన్నీ ఆశలు నాలో రేగేనే అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఏడాది తమిళంలో ఓ సినిమా చేసింది. ఇక ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. ఇక ఇటీవలే అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని