AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో.. ఇది కదా మార్పు అంటే..! ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు తోప్ హీరోయిన్

అందంలో అప్సరస, ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా ఉంటుంది ఈ భామ.. కానీ అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రెండు పెద్ద హిట్స్ పడ్డాయి కానీ ఆతర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది భామలు కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు.

అబ్బో.. ఇది కదా మార్పు అంటే..! ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు తోప్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2025 | 10:04 AM

Share

టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న మలయాళ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందినదే. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత హీరోయిన్‌గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఈ అందాల తారకు క్రేజ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని తదిదర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన 35 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లో నటించిన ఈ అందాల తార తొలిసారిగా అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవల 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్న నివేదా థామస్. సోషల్ మీడియాలో తన క్యూట్ ఫొటోలతో మెప్పిస్తుంది.

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని, 35  చిత్రాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువైంది.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..