AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఊపేసింది.. గూగుల్ లో ఎక్కువ మంది గాలించిన ఈ హాట్ బాంబ్ ఎవరో తెలుసా.?

ట్రెండ్ మారింది ప్రస్తుతం హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ రామ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది అందాల భామలు ఎంత ప్రయతించిన స్టార్ డామ్ తెచ్చుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.

ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఊపేసింది.. గూగుల్ లో ఎక్కువ మంది గాలించిన ఈ హాట్ బాంబ్ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2025 | 9:33 AM

Share

గత ఏడాది, ఈ ఏడాది మొదట్లో సినిమా ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగాయి. ఊహించని విధంగా కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇంకొంతమంది విడాకులు తీసుకున్నారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డారు. అదేవిధంగా మరికొంతమంది భామలు స్టార్ డమ్ కూడా తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఓ హీరోయిన్ ఇండస్ట్రీని ఊపేసింది.. గత ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన హీరోయిన్ ఆమె. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఆ భామ.. పైగా ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కూడా కాదు అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి కెరీర్ ను టర్న్ చేసింది. ఆ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో గత ఏడాది ఆమె కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

చాల మంది హీరోయిన్ ఈ మధ్య ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాగే యానిమల్ బ్యూటీ  త్రిప్తి డిమ్రీ. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో చాలా మంది నటించి ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ మూవీ కీలక పాత్రలో త్రిప్తి డిమ్రీ కూడా నటించింది. ఆమె కనిపించింది కొంత సేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యానిమల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ భామ. యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీ పేరు మారుమ్రోగింది. ఎక్కడ చూసిన ఈ అమ్మడి గురించే మాట్లాడుకున్నారు. యానిమల్ సినిమా హిట్ అవ్వడంతో త్రిప్తి డిమ్రీ కి ఆఫర్స్ వెల్లువెత్తాయి. గత ఏడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలైయా 3 అనే సినిమాల్లో చేసింది. బ్యాడ్ న్యూజ్ సినిమాలో అందాలతో అదరగొట్టింది త్రిప్తి డిమ్రీ. దాంతో ఈ బ్యూటీకోసం గూగుల్ లో నెటిజన్స్ తెగ గాలించారు. అలా ఈ అమ్మడు మోస్ట్ గూగుల్ సర్చ్డ్ హీరోయిన్ గా గత ఏడాది టాప్ లో నిలిచింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ హాట్ బాంబ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..
రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..
అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే
అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే
ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..
ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..
తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..
తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య
మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!
మీ SIR పూర్తయిందా..? లేదా..? మొబైల్ నెంబర్‌తో తెలుసుకోండిలా..
మీ SIR పూర్తయిందా..? లేదా..? మొబైల్ నెంబర్‌తో తెలుసుకోండిలా..
అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జ
అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. ఉలిక్క పడ్డ జ
తిరుపతిలో దారుణం.. నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య
తిరుపతిలో దారుణం.. నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య