AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు సూపర్ స్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఆయనతోనే పోటీ.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే

రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్య రాజ్, శ్రుతిహాసన్ ఇలా చాలా మంది నటిస్తున్నారు.

అప్పుడు సూపర్ స్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఆయనతోనే పోటీ.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే
Super Star
Rajeev Rayala
|

Updated on: Aug 11, 2025 | 10:02 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే జైలర్, వేటయన్  సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నారు సూపర్ స్టార్. చాలా కాలం తర్వాత భారీ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీదన్నూరు సూపర్ స్టార్ ఈ జోష్ లోనే వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ తో కూలి సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ఓల్డ్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పై ఫొటోలో సూపర్ స్టార్ తో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఓ స్టార్ హీరో.. అమ్మాయిలా కలల రాకుమారుడు ఆ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

రజినీకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు. రజినీకాంత్ చేయని సినిమాలేదు అంటే అతిశయోక్తి కాదేమో.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు రజినీకాంత్. అలాగే చాలా మంది స్టార్ హీరోలు , హీరోయిన్స్ రజినీకాంత్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగాను నటించారు. పై ఫొటోలో రజినీకాంత్ ను హత్తుకున్నా చిన్నోడు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 1986లో ఈ సినిమా విడుదలైంది. అలాగే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్, శ్రీదేవితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే రజినీకాంత్ నటిస్తున్న కూలి  సినిమా కూడా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు పోటీపడుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే