AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు ప్రభాస్ మరదలు.. గ్లామర్‌లో తోప్..! ఇప్పుడు అవకాశాలు లేక సీరియల్స్‌లో ఇలా..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతో పాపులర్ అవుతూ ఉంటారు. ఆతర్వాత మాత్రం కనిపించకుండాపోతుంటారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. కొంతమంది అవకాశాలు లేక సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఓ అందాల భామ కూడా ఇప్పుడు సీరియల్స్ నటిస్తుంది.

అప్పుడు ప్రభాస్ మరదలు.. గ్లామర్‌లో తోప్..! ఇప్పుడు అవకాశాలు లేక సీరియల్స్‌లో ఇలా..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2026 | 3:49 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. హీరోయిన్, హీరోల విషయాలలో చాలా జరుగుతుంటాయి. కొందరు స్టార్ హీరోయిన్స్గా రాణిస్తుంటే మరికొంతమంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్‌గా రాణించిన చాలా మంది ఇప్పుడు కనిపించకుండా మాయం అవుతున్నారు. అలాగే మరికొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాల్లో అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. కొందరు హీరోయిన్ మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా తక్కువ మంది సీరియల్స్ లో నటిస్తున్నారు. బుల్లి తెర నుంచి వెండితెరకు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే కొందరు బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ కు వెళ్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అవకాశాలు లేక సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఒకప్పుడు ప్రభాస్ సినిమాలో నటించి మెప్పించి అందరిని అలరించింది. ఒకప్పుడు అందాల తారగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించింది . అలాగే సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేసి అలరించింది. ప్రభాస్‌లాంటి బడా హీరో సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ కు మరదలిగా నటించిన ఈ అందాల భామ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తుంది. ఆమె ఎవరో కాదు సంజన. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయ్యింది హీరోయిన్ సంజన గల్రానీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

అలాగే బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలోనూ పాల్గొంది ఈ చిన్నది. బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అలాగే గతంలో డ్రగ్స్ కేసులో సంజన పేరు వచ్చింది. ఆమధ్య పోలీసులు కూడా ఈ అమ్మడిని అరెస్ట్ చేశారు. ఆతర్వాత డ్రగ్స్ కేసులో తనకు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. దాంతో సంజన సినిమాలు చాలా వరకు తగ్గించేసింది. ఆతర్వాత బిగ్ బాస్ గేమ్ షోతో మంచి గుర్తుంపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తిరిగి ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలోనే సంజన సీరియల్స్ లో నటిస్తుంది. ఏదేవి వరమో నీవు  అనే సీరియల్‌లో నటిస్తుంది సంజన. సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో  పంచుకుంటుంది సంజన.

ఇది కూడా చదవండి : 9 సినిమాలు.. 5 హిట్లు..! టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us