AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్.. కానీ ఓటీటీలో టాప్.. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్

ఓటీటీల పుణ్యమా అని సినిమాల సందడి పెరిగిపోయింది. కేవలం తెలుగు బాషలోనే కాదు ఇతర బాషలనుంచి ఎలాంటి సినిమా వచ్చినా ప్రేక్షకులు వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఓటీటీలో సినిమాల హంగామా ఎక్కువైపోయింది.

బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్.. కానీ ఓటీటీలో టాప్.. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2025 | 11:28 AM

Share

ఓటీటీలో రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అలాగే శుక్రవారం వస్తే చాలు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక ఇటీవలే ఓటీటీలోకి ఓ బోల్డ్ సినిమా విడుదలైంది. ఈ రొమాంటిక్ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా ఒక బాలీవుడ్ లో మూవీ. ఈ సినిమాలో రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించింది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

ఈ సినిమా పేరు ది వెడ్డింగ్ గెస్ట్.. 2019లో విడుదలైన బ్రిటీష్-అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా  ఒక కిడ్నాప్ డ్రామాగా, రొమాంటిక్, థ్రిల్లర్ జోనర్‌ల కలిపి రూపొందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

జై (దేవ్ పటేల్) అనే బ్రిటీష్ యువకుడు, సమీరా (రాధికా ఆప్టే) అనే అమ్మాయిని పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావడానికి ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఈ పని కోసం లాహోర్‌కు వెళ్లి, తన గుర్తింపు బయటపడకుండా కార్లు, సిమ్ కార్డులు మారుస్తూ, రెండు తుపాకులతో సమీరా ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. ఒక రాత్రి, ఆమెను కిడ్నాప్ చేస్తాడు. కానీ, కథలో ఊహించని మలుపులతో జై, సమీరా మధ్య సంబంధం ఏర్పడుతుంది. అలాగే వారి ప్రయాణం ఒక రొమాంటిక్ , ఉత్కంఠభరిత డ్రామాగా మారుతుంది. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ లో రాధికా ఆప్టే రెచ్చిపోయి నటించింది. ఓ సన్నివేశంలో ఏకంగా దుస్తులు లేకుండా నటించి షాక్ ఇచ్చింది రాధికా ఆప్టే.. సినిమాలో రాధికా ఆప్టే చేసిన కొన్నిరొమాంటిక్ సన్నివేశాలు, దుస్తులు లేకుండా నటించిన దృశ్యాలు లీక్ కావడంతో ఈ చిత్రం విడుదల సమయంలో భారీ చర్చనీయాంశంగా మారింది. రాధికా ఈ విషయంపై స్పందిస్తూ, బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై తనకు ఎలాంటి భయం లేదని, కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్‌లో నటించడం కామన్ అని చెప్పింది. 2019లో థియేటర్లలో విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 2024లో, సుమారు ఐదేళ్ల తర్వాత, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..