AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో..! ఈ హీరోయిన్ మామూల్ది కాదు..!! 10కోట్లు లోన్ తీసుకొని.. రూ.100కోట్లు సంపాదించింది..

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ అందాల తార.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాల్లో నటించి అలరించింది ఈ చిన్నది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అందాల తార.

అబ్బో..! ఈ హీరోయిన్ మామూల్ది కాదు..!! 10కోట్లు లోన్ తీసుకొని.. రూ.100కోట్లు సంపాదించింది..
Actress
Rajeev Rayala
|

Updated on: May 05, 2026 | 11:58 AM

Share

సినిమా భామలు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కార్లు, కాస్ట్లీ బట్టలు, అదిరిపోయే లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేస్తూ ఉంటారు. ఖరీదైన బంగ్లాలు, కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు సంపాదితున్నారు. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్స్ బడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను గట్టిగా ఫాలో అవుతున్నారు హీరోయిన్స్. కెరీర్ బిగినింగ్ డేస్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్న చాలా మంది ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ రూ.10 కోట్లలోన్ తీసుకుని ఇప్పుడు రూ.100 కోట్లు సంపాదించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసి మెప్పించిన ఆమె.. ఇప్పటికీ మెప్పిస్తున్నారు. ఇటీవలే ఆమె ఏకంగా రూ. 100 కోట్లవరకు సంపాదించిందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. రూ.10కోట్లు లోన్ తీసుకొని ఇప్పుడు వంద కోట్లు సంపాదించిందట ఆ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ మీనా. 90వ దశకంలో సౌత్ ఇండియాలో సంచలనం సృష్టించింది అందాల భామ మీనా.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో అద్భుతమైన చేసి ప్రేక్షకులను మెప్పించింది మీనా. ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ఆమె తన ఇంటిని అమ్మేశారని వార్తలు వచ్చాయి. గతంలో చెన్నైలో మీనా ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించారు.  రూ. 10కోట్లు లోన్ తీసుకొని ఓ ఇంటిని నిర్మించారు. ఈ భారీ బంగ్లాను ఇటీవలే రూ. 100కోట్లకు అమ్మేశారు. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకడంతో మీనా కట్టుకున్న ఆ ఇల్లు  ఊహించని ధరకు అమ్ముడైందట. రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టి.. దాన్ని వంద కోట్లు రూపాయలకు అమ్మారట మీనా.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us