AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! రంగం సినిమా బ్యూటీ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే

సినీరంగంలో ఒక్క సినిమాతోనే క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ అవుతారనుకుంటే.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యారు. అందులో పియా బాజ్ పాయ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ రంగం సినిమాలో రింగుల జుట్టు అమ్మాయి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

అమ్మబాబోయ్..! రంగం సినిమా బ్యూటీ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే
Rangam
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2025 | 8:13 AM

Share

అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్స్ గా నిలిచిన సినిమాల్లో తమిళ్ డబ్బింగ్ మూవీ రంగం ఒకటి. 2011 లో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. కో అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రంగం అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. జీవ హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తీక హీరోయిన్ గా నటించింది. అజ్మల్, కోటశ్రీనివాస్ కీలక పాత్రలో నటించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కేవి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, మూడు విజయ్ అవార్డులు , రెండు సైమా అవార్డులు అలాగే నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ పేరు పియా బాజ్ పాయ్.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఈ సినిమాలో హీరోని లవ్ చేసే పాత్రలో నటించి మెప్పించింది పియా. ఇక ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో దళం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. అడపాదడపా మలయాళంలో సినిమాలు చేస్తోంది పియా. ఇక ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.కానీ సోషల్ మీడియాలో లెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు. అంత అందంగా ఉంది ఈ చిన్నది. మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

View this post on Instagram

A post shared by Pia Bajpiee (@piabajpai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం