AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : టైటిల్ చూసి చీ కొట్టిన జనాలు.. కట్ చేస్తే.. 10 ఏళ్లుగా ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుంది..

కొన్ని సినిమాలు ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధిస్తాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా పదేళ్లనాటిది. ఈ మూవీ పేరు వినగానే జనాలు ఇబ్బందిపడ్డారు. కానీ కథ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. మూవీ మొత్తాన్ని సీసీటీవీ, మొబైల్ ఫోన్లు, రహస్య కెమెరాలతో చిత్రీకరించారు. అలాగే ఇది బోల్డ్ మూవీ అనుకున్నారు. కానీ సామాజిక వాస్తవాన్ని చూపించింది.

Cinema : టైటిల్ చూసి చీ కొట్టిన జనాలు.. కట్ చేస్తే.. 10 ఏళ్లుగా ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుంది..
Cinema
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2026 | 4:10 PM

Share

మీకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమా.. ? అయితే ఈరోజు మేము మీకు ఒక సినిమా గురించి చెప్పబోతున్నాము. ఇది పూర్తిగా హారర్ సినిమా కాకపోయినా, చూశాక మీకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఈ సినిమా పేరు వినగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఈ మూవీ కథ చాలా ఆకట్టుకునేలా, వాస్తవికంగా ఉంటుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా.. ? ఆ సినిమా పేరు ‘లవ్ ఔర్ ధోకా’ చిత్రం. దాని శీర్షిక కారణంగా భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో కేవలం అశ్లీలత లేదా వివాదాస్పద అంశాలు మాత్రమే ఉంటాయని చాలామంది భావించారు. కానీ వాస్తవానికి ఈ చిత్రం సమాజంలోని తీవ్రమైన, చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

ఆ సమయంలో జరిగిన MMS కుంభకోణాలు, వేగంగా పెరుగుతున్న డిజిటల్ మీడియా ప్రభావం కారణంగా ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఈ చిత్రం మూడు వేర్వేరు కథల ద్వారా డిజిటల్ సంబంధాలు, మోసం, నేరాల వాస్తవికతను చూపించింది. ఈ సినిమాను పూర్తిగా సీసీటీవీ, మొబైల్స్, రహస్య కెమెరాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇది ఆ కాలంలో ఒక విభిన్నమైన, ప్రయోగాత్మకమైన సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

ఈ సినిమాను రూ.4.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. దాదాపు రూ.13 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి IMDbలో 7.1 మంచి రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ చిత్రం ఆద్యంతం కట్టిపడేసింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

Follow Us
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?