Family Star: సూపర్ ట్విస్ట్.. ఫ్యామిలీ స్టార్‌లో మరో హీరోయిన్.. ఈ బ్యూటీని అస్సలు ఊహించలేదుగా..

చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ హిట్ అందుకోలేకపోయిన ఓ మాదిరి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయ్యింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Family Star: సూపర్ ట్విస్ట్.. ఫ్యామిలీ స్టార్‌లో మరో హీరోయిన్.. ఈ బ్యూటీని అస్సలు ఊహించలేదుగా..
Family Star
Follow us

|

Updated on: Apr 06, 2024 | 11:06 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. విజయ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. లవర్ బాయ్‌గా అలరించిన విజయ్.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలను చేస్తున్నాడు. చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ హిట్ అందుకోలేకపోయిన ఓ మాదిరి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయ్యింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతగోవిందం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఫ్యామిలీ స్టార్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాతో మృణాల్ హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ఆమె దివ్యాంశ కౌశిక్. నాగ చైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

మజిలీ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ. ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది. చిన్న పాత్రే అయినా కూడా తన నటనతో ఆకట్టుకుంది దివ్యాంశ కౌశిక్. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ మంచి హిట్ అందుకున్నాడనే చెప్పాలి. మొదటి రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. గోపి సుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మొదటి రోజు మంచి కలెక్షన్స్ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రానున్న రోజుల్లో మరింతగా కలెక్షన్స్ పెంచేచుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..