Sukumar: రంగస్థలంలో సమంత ఫస్ట్ ఛాయిస్ కాదట.. అసలు విషయం చెప్పిన సుకుమార్

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు సుకుమార్. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు సుకుమార్. ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

Sukumar: రంగస్థలంలో సమంత ఫస్ట్ ఛాయిస్ కాదట.. అసలు విషయం చెప్పిన సుకుమార్
Samantha
Follow us

|

Updated on: Apr 09, 2024 | 1:43 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుకుమార్. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు సుకుమార్. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు సుకుమార్. ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక సుకుమార్ సినిమాల్లో రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సమంత డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. రామలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది సామ్.

పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయి నటించింది సామ్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఎంత పేరు వచ్చిందో.. సామ్ కు కూడా అంతే పేరు వచ్చింది. అయితే సమంత నటన చూసి సుకుమార్ షాక్ అయ్యాడట. సమంత తప్పా ఆ పాత్రలో మరెవ్వరూ నటించలేరు అనేలా.. నటించింది సామ్. సమంత నటన గురించి సుకుమార్ మాట్లాడుతూ..

ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించి మెప్పించాడు. రంగస్థలం సినిమా కథను రాసుకున్నా..కానీ సమంత చేసిన రామలక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. అందుకోసం ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం.. సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు స్టార్స్‌ అయితే  మేనేజ్‌ చేయలేనేమో అనుకున్నా.. సినిమా కథకు తగ్గట్టుగా.. తెలుగు వచ్చిన ఓ అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం కానీ సమంత అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని సామ్‌ను సెకల్ట్ చేశాం అని తెలిపారు సుకుమార్. సామ్ నటన చూసి షాక్ అయ్యాను.. అద్భుతంగా నటించి మెప్పించింది. నేను సినిమాలు చేసినంత కాలం సామ్ తో చేస్తా అని అన్నారు సుకుమార్.

సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..