AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఆమె గొంతు ఓ అద్భుతం.. పాటకు ప్రాణం పొసే గొంతు ఆమెది.. ఆమె ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి. సుశీల. ఎన్నో భాషల్లో పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు సుశీల. కొన్ని వేల పాటలు పాడారు సుశీల. అయితే ఆమె మనవడు టాలీవుడ్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.. ఆయన ఎవరో తెలుసా.?

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..
P. Susheela
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2025 | 12:50 PM

Share

ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం.. కోయిలను మరిపించిన సుమధుర వాణి.. ఆమె గళం ఉరికే ఝరి.. అది భక్తిగీతమైనా.. యుగళగీతమైనా.. జానపదమైనా.. ఆ గొంతులో అలవొకగా సాగాల్సిందే. మధుర్యాన్ని తన వంటపట్టించుకున్నారు గానకోకిల పద్మభుషణ్ పి.సుశీల. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు సుశీల. వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల.. ఎస్పీ బాలు కలిసి మరెన్నో పాటలను పాడారు. ఆమె అంటే ఆయనకు ఎంతో ఆత్మీయత… ఆయనంటే ఆమెకి ఎంతో అభిమానం. అందువల్లనే ఒకరి పేరును గురించి ఒకరు ప్రస్తావించకుండా పాటను గురించి మాట్లాడలేరు. ఇక ఈ గాన కోకిల మనవడు మన టాలీవుడ్ హీరో అన్న విషయం మీకు తెలుసా.? అవును సుశీల మనవడు తెలుగులో తోప్ హీరో.. అతను ఎవరంటే..

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో వందల పాటలు ఆలపించిన లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే నటుడు ఎవరో కాదు సాయికిరణ్. ‘నువ్వే కావాలి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసుంటే చాలు’, ‘ఎంత బావుందో’ తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగానూ మెప్పించాడు.

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 2010లోనే సాయికిరణ్‌కి వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్‌లో నటించిన స్రవంతిని పెళ్లాడాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను సింగర్ పి.సుశీల మనవడిని అని తెలిపారు. కానీ సుశీల గారు నాకు నాన్నమ్మ ఏమవుతారు అని బయట చెప్పుకోవడం నాకు నచ్చదు.. నన్ను నన్నుగా గుర్తించాలి అని తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..