AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు అదరగొట్టేశారు.. టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికీ చిరు సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేస్తుంటాయి. కుర్ర హీరోలతో పోటీ పడుతూ..వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ భారీ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు అదరగొట్టేశారు.. టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది
Mana Shankara Vara Prasad G
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2025 | 12:31 PM

Share

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో చిరు సరసన త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటు చిరు చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వంభర తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరు. వీరిద్దరి కాంబోలో పక్కా సాలిడ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అనిల్ రావిపూడి మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లో వెంకటేష్ వాయిస్ ఆకట్టుకుంది. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు అంటూ వెంకీ వాయిస్ తో టైటిల్ ను రివీల్ చేశారు. ఇక ఈ వీడియో అదిరిపోయిందనే చెప్పాలి.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

బీమ్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లో సూట్ వేసుకొని స్టైల్ గా సిగిరెట్ కాల్చుతూ కారు దిగి వస్తున్న బాస్ లుక్ అదిరిపోయింది. అలాగే చివరిలో గుర్రం పట్టుకొని నడుచుకుంటూ వచ్చే షాట్ కూడా సూపర్ అనే చెప్పాలి. మొత్తానికి అనిల్ మరో భారీ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ