Tollywood Heroine: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్… వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా

సెలబ్రిటీలు కొన్నిసార్లు ఫ్యాన్స్‌ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

Tollywood Heroine: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్... వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా
Mrunalini Ravi
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2021 | 8:10 PM

సెలబ్రిటీలు కొన్నిసార్లు ఫ్యాన్స్‌ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. లక్షల్లో లైకులు, షేర్లు వచ్చి పడుతుంటాయి. ఇదే కోవలో ఓ టాలీవుడ్ హీరోయిన్‌కు సంబంధించిన చైల్డ్‌హుడ్ పిక్ ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అమాయకంగా.. అందమైన డ్రెస్‌లో తండ్రి ఎత్తుకున్నప్పుడు చందమామలా కెమెరాకు ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ప్రజంట్ టాలీవుడ్‌ హీరోయిన్.

మృణాళిని రవి.. ఈ పేరు చెబితే పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ.. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “గద్దల కొండ గణేష్” సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన యంగ్ బ్యూటీ అంటే మాత్రం చాలామందికి తెలుస్తోంది. అయితే ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తోన్న ఈ హీరోయిన్‌కు తెలుగులో మాత్రం అవకాశాలు లేవు. అందం, అభినయం, ఉన్నప్పటికీ మృణాళిని రవికి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన పాత్రలు దొరకడం లేదు. ప్రస్తుతం ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘కోబ్రా’ మూవీలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే “ఎనిమీ” అనే మరో మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

పాండిచ్చేరిలో పుట్టి పెరిగిన మృణాళిని రవి.. చెన్నైలో గ్రాడ్యువేషన్ పూర్తి చేసింది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోల ద్వారా బాగా ప్రాచూర్యం పొంది.. ఆ తర్వాత ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్రం సూపర్ డీలక్స్‌తో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రంలో ఏలియన్ గర్ల్ పాత్ర పోషించింది.

Also Read:  ‘‘మణికే మాగే హితే’’, ‘రౌడీ బేబీ’.. ఈ 2 బ్లాక్‌బాస్టర్ సాంగ్స్ మాషప్.. నెక్ట్స్ లెవల్ అంతే

‘డెంగ్యూ’ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉందా..? లేదా..? ఏపీ ఆస్పత్రుల్లో వింత పరిస్థితులు

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!